ఉప్పల్: మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే

73చూసినవారు
ఉప్పల్: మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే
తన పుట్టిన రోజు సందర్భంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఏర్రవల్లిలోని అయన వ్యవసాయ క్షేత్రంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆశీస్సులను ఎమ్మెల్యే తీసుకున్నారు. అనంతరం ఇరువురు పలు అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్