‘పుష్ప 2’ సెన్సార్‌ పూర్తి

51చూసినవారు
‘పుష్ప 2’ సెన్సార్‌ పూర్తి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ పూర్తయింది. సెన్సార్‌ బోర్డు ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. డిసెంబరు 5న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో రశ్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీలీల స్పెషల్ సాంగ్‌లో కనువిందు చేయనుంది.

సంబంధిత పోస్ట్