ఎయిరిండియా పైలట్‌ సూసైడ్.. ప్రియుడే కారణమా!

584చూసినవారు
ఎయిరిండియా పైలట్‌ సూసైడ్.. ప్రియుడే కారణమా!
మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్‌లో ఎయిరిండియాలో పైలట్‌గా పనిచేస్తున్న సృష్టి తులి(25) తన ఇంట్లో ఈనెల 25న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ప్రియుడు ఆదిత్య పండిట్‌ తరచూ ఆమెను వేధించేవాడని.. నాన్‌ వెజ్‌ తినవద్దు అంటూ కట్టడి చేసేవాడని సృష్టి కుటుంబం ఆరోపించింది. అతనే హత్య చేసి ఉంటాడని ఫిర్యాదు చేశారు. దీంతో Nov 26న కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆదిత్య పండిట్‌ను అరెస్టు చేశారు. కోర్టు అతడిని నవంబర్ 29 వరకు పోలీసు కస్టడీకి పంపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్