'నేను నేరం చేయలేదు'.. కోర్టులో సంజయ్ రాయ్

74చూసినవారు
'నేను నేరం చేయలేదు'.. కోర్టులో సంజయ్ రాయ్
కోల్‌కతా ట్రైనీ‌డాక్టర్ హత్యాచార కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ని సీల్దా కోర్టు కాసేపటి క్రితమే దోషిగా నిర్ధారించింది. అయితే కోర్టులో సంజయ్.. 'నేను నిర్దోషిని. నేను ఈ నేరం చేయలేదు' అని జడ్జితో చెప్పాడు. గతంలో కూడా సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. అటు సంజయ్ ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని అతని కుటుంబం పేర్కొంది. కోల్‌కతాలోని శంభునాథ్ స్లమ్‌లో ఒక గదిలో ఉండే వీరి కుటుంబం, పోరాడే శక్తి సైతం తమకు లేదని చెప్పింది.