కేసీఆర్ బయటకు వస్తే రేవంత్ పని ఖతం: ఎర్రబెల్లి

59చూసినవారు
కేసీఆర్ బయటకు వస్తే రేవంత్ పని ఖతం: ఎర్రబెల్లి
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. మహారాష్ట్రలో దుమ్ము దులుపుతామన్న సీఎం రేవంత్ దుమ్ములో కలిసిపోయారని ఎద్దేవా చేశారు. ఇకనైనా ఆయన బ్రోకర్ మాటలు మానుకుని, ప్రజా సమస్యలపై ఆలోచించాలని హితవు పలికారు. కేసీఆర్‌ను బయటకు రావాలని అనడం సిగ్గుచేటని, కేసీఆర్ బయటకు వస్తే రేవంత్ పని ఖతం అవుతుందని అన్నారు. మహబూబాబాద్‌లో ఇవాళ చేపట్టే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్