భారత్ టార్గెట్ 233

66చూసినవారు
భారత్ టార్గెట్ 233
భారత మహిళల జట్టుతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 232 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3, ప్రియా మిశ్రా 2, సైమా ఠాకోర్, రేణుకా సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక బ్యాటింగ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ హాలిడే 86 పరుగులతో అదరగొట్టింది. జార్జియా 39, ఇసబెల్లా 25, తహుహు 24 పరుగులతో రాణించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్