వరద బాధితులకు మరో అవకాశం!

84చూసినవారు
వరద బాధితులకు మరో అవకాశం!
AP: విజయవాడ వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం పారదర్శకంగా పరిహారం చెల్లించిందని అధికారి ఆర్పీ సిసోడియా అన్నారు. ఏ ఒక్క బాధితుడికీ అన్యాయం జరగకుండా చూడాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. ఇప్పటివరకు 1,46,318 మంది బ్యాంక్ ఖాతాల్లో రూ.238.28 కోట్లు జమ చేశామన్నారు. ఇప్పటికీ పరిహారం అందని వరద బాధితులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అర్హులకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందన్నారు. వరద సాయంపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్