ఇండియా టుడే సర్వే: రాజస్థాన్, MP, ఛత్తీస్‌గఢ్, గోవాలో ఇలా

84చూసినవారు
ఇండియా టుడే సర్వే: రాజస్థాన్, MP, ఛత్తీస్‌గఢ్, గోవాలో ఇలా
ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇలా..

* రాజస్థాన్: NDA 16-19, INDIA 5-7, OTH 1-2

* మధ్యప్రదేశ్: NDA 28-29, INDIA 0-1, OTH 0

* ఛత్తీస్‌గఢ్: NDA 10-11, INDIA 0-1, OTH 0

* ఝార్ఖండ్: NDA 8-10, INDIA 4-6, OTH 0

* గోవా: NDA 1, INDIA 1, OTH 0