ఇవాళ ప్రపంచ జునోసిస్‌ దినోత్సవం

78చూసినవారు
ఇవాళ ప్రపంచ జునోసిస్‌ దినోత్సవం
చాలా మంది గుర్రాలు, కుందేళ్లు, పిల్లులతో పాటు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోతులు వంటి వాటినీ పెంచుకుంటున్నారు. ఎంతో ఇష్టంగా సాకుతున్న జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది. పరిశోధనల ప్రకారం జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు 190 రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. ప్రపంచ జునోసిస్‌ దినోత్సవం సందర్భంగా వాటి గురించి తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్