ప్రపంచ జునోసిస్‌ దినోత్సవం.. చరిత్ర

72చూసినవారు
ప్రపంచ జునోసిస్‌ దినోత్సవం.. చరిత్ర
పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల్లో రేబిస్‌ అత్యంత ప్రమాదకరమైంది. పిచ్చికుక్క కరిచిన ఓ బాలుడికి 1885 జూలై 6న లూయీ పాశ్చర్‌ అనే ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త మొదటి సారిగా వ్యాధి నిరోధక టీకా ఇచ్చారు. ఇది విజయవంతమై అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ రేబిస్‌ టీకాను జూలై 6న కనిపెట్టడం వల్ల ప్రతి ఏటా ప్రపంచ జునోసిస్‌ దినోత్సవం జరుపుకొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్