అరుదైన రికార్డు సృష్టించిన జడేజా

56చూసినవారు
టెస్టు క్రికెట్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 300 వికెట్లు తీసిన ఏడో భారత బౌలర్‌గా జడేజా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో రిటర్న్‌ క్యాచ్‌తో వికెట్‌ తీసిన జడేజా ఈ ఫీట్‌ను సాధించాడు. అతడి కంటే ముందు అనిల్ కుంబ్లే (619), అశ్విన్ (524), కపిల్ దేవ్ (434), హర్భజన్‌ (417), ఇషాంత్ శర్మ (311), జహీర్ ఖాన్ (311) ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you