అంగన్వాడి చిన్నారులకు కుర్చీలు క్రీడావాస్తులు అందజేత

69చూసినవారు
అంగన్వాడి చిన్నారులకు కుర్చీలు క్రీడావాస్తులు అందజేత
బాన్సువాడ పట్టణంలోని ఎనిమిదో వార్డు పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం తమ తండ్రి కిష్టయ్య జన్మదినం సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం కుమారులు వినోద్ కుమార్, లక్ష్మీకాంత్ అంగన్వాడి కేంద్ర చిన్నారులకు కుర్చీలు, క్రీడా వస్తువులు, పలకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంజిరెడ్డి, కౌన్సిలర్ వెంకటేష్, అంగన్వాడి సూపర్వైజర్ సౌభాగ్య, వినోద్ కుమార్, లక్ష్మీకాంత్, గ్రామ పెద్దలు సాయిలు, జగన్, విఠల్ పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్