పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా
భారత జావెలిన్ త్రోయర్ సిరజ్ చోప్రా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ట్విట్టర్లో వివాహ ఫొటోలను పోస్ట్ చేశారు. దానికి నీరజ్- హిమాని అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా, నీరజ్ భార్య హిమాని ప్రస్తుతం అమెరికాలో చదువుతున్నట్లు తెలుస్తోంది. అతి కొద్ది సన్నిహితుల నడుమ వీరి పెళ్లి జరిగింది. త్వరలోనే గ్రాండ్గా రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం.