Nov 19, 2024, 11:11 IST/
త్వరలో వాటి పన్ను కూడా రాయితీ: మంత్రి పొన్నం
Nov 19, 2024, 11:11 IST
వాహనదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. విద్యుత్ వాహనాలు కొంటే రోడ్డు ట్యాక్సు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తూ కొత్త ఈవీ పాలసీని అమలులోకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అదే కోవలో మరో కీలక నిర్ణయం దిశగా యోచిస్తున్నది. రాబోయే రోజుల్లో హైబ్రిడ్ వాహనాల పై కూడా పన్ను రాయితీ పై ఆలోచిస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.