APPLY NOW: నెలకు రూ.20,000తో ఇంటర్న్షిప్
రిజర్వ్ బ్యాంక్ ఇండియా సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కోసం అప్లికేషన్లు స్వీకరిస్తోంది. ప్రతి సంవత్సరం 125 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. వేసవి కాలంలో నిర్వహించే ఈ ప్రోగ్రామ్లో 3 నెలల పాటు రూ.20 వేలు స్టైపెండ్ అందజేయనున్నట్లు తెలిపారు. పీజీ, డిగ్రీ /డిగ్రీ ఫైనలియర్ అభ్యర్థులు డిసెంబర్ 15 లోపు దరఖాస్తు చేసుకోవాలి. లింక్: https://opportunities.rbi.org.in/scripts/summer.aspx