APPLY NOW: నెలకు రూ.20,000తో ఇంటర్న్‌షిప్

58చూసినవారు
APPLY NOW: నెలకు రూ.20,000తో ఇంటర్న్‌షిప్
రిజర్వ్ బ్యాంక్ ఇండియా సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కోసం అప్లికేషన్లు స్వీకరిస్తోంది. ప్రతి సంవత్సరం 125 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. వేసవి కాలంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో మూడు నెలల పాటు రూ.20,000 ఉపకార వేతనం అందజేయనున్నట్లు తెలిపారు. పీజీ, డిగ్రీ /డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. లింక్: https://opportunities.rbi.org.in/scripts/summer.aspx

సంబంధిత పోస్ట్