రోడ్డుపై పల్టీలు కొట్టిన కారు (షాకింగ్ వీడియో)

542చూసినవారు
గుజరాత్‌లోని జామ్‌నగర్‌‌లో ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంగనా పాటియా సమీపంలోని పెట్రోల్ పంపు ముందు ఓ కారు డివైడర్‌ను ఢీకొనడంతో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. బాటసారులు అతన్ని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్