ఎల్లారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సర్వే పకడ్బందీగా చేయాలి

60చూసినవారు
ఎల్లారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సర్వే పకడ్బందీగా చేయాలి
ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులైన లబ్ధిదారులఎంపిక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నె ప్రభాకర్ అన్నారు. గురువారం మాచాపూర్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారుల కోసం చేస్తున్న సర్వేను ఆర్డీఓ, తహశీల్దార్ అల్లం మహేందర్ కుమార్, ఎంపీడీఓ అతినారాపు ప్రకాష్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 5లక్షల రూపాయలు వస్తాయన్నారు.

సంబంధిత పోస్ట్