బోయినపల్లి: పాఠశాలలో విద్యార్థినిలకు వైద్య పరీక్షలు

62చూసినవారు
బోయినపల్లి: పాఠశాలలో విద్యార్థినిలకు వైద్య పరీక్షలు
బోయినపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు వైద్యాధికారి కార్తీక్ గురువారం వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అనంతరం వంట గదిని పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్