అగ్గి రాజేసిన జగన్ బర్త్ డే ఫ్లెక్సీ (వీడియో)
AP: అల్లు-మెగా ఫ్యామిలీ దగ్గరవుతున్న క్రమంలో మాజీ సీఎం జగన్ బర్త్ డే ఫ్లెక్సీ మళ్లీ చిచ్చుపెట్టింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జగన్ అభిమానులు ఫ్లెక్సీలు వేయించారు. ఈ ఫ్లెక్సీలో జగన్కు ధీటుగా అల్లు అర్జున్ ఫోటో వేశారు. అలాగే ‘రాజు బలవంతుడైనప్పుడే శత్రువులు అందరూ ఏకమవుతారు’ అని కొటేషన్ రాశారు. ఈ కొటేషన్ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి పెట్టారా? లేదా మెగా ఫ్యామిలీ, జన సైనికులను ఉద్దేశించి పెట్టారా? అనే చర్చకు దారి తీసింది.