మహిళలకు ఫ్రీ బస్సు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

68చూసినవారు
మహిళలకు ఫ్రీ బస్సు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం ఎలా అమలవుతుందో అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో ఈ స్కీమ్‌ను అమలు చేయనుంది. రవాణా, మహిళా-శిశు సంక్షేమ, హోంశాఖ మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్