కొడుకుల కంటే కుమార్తెల పైనే తండ్రి అమిత ప్రేమ చూపిస్తారనడంలో సందేహం లేదు. ఇటువంటిదే ఓ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ సింహాం అడవిలో విశ్రాంతి తీసుకుంటుండగా ఓ పిల్ల సింహాం భయపడకుండా దాని వద్దకు పోతోంది. ఇది చూసిన కొందరు అది కచ్చితంగా ఆడ కూన కావడంతోనే సింహాం ప్రేమగా ముద్దాడుతుందని పేర్కొంటూ వీడియో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.