జగిత్యాల: స్థలం కేటాయింపుపై ఆర్డీవోతో ఎమ్మెల్యే సమావేశం

63చూసినవారు
జగిత్యాల: స్థలం కేటాయింపుపై ఆర్డీవోతో ఎమ్మెల్యే సమావేశం
జగిత్యాల నియోజకవర్గానికి ప్రభుత్వం ద్వారా మంజూరవుతున్న నవోదయ స్కూల్, కేజీబీవి కోసం జగిత్యాల రూరల్ మండలంలో మహిళ శక్తి భవనానికి జగిత్యాల పట్టణంలో అవసరమైన స్థలం కేటాయించడం గురించి బుధవారం ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్డివో మదుసుదన్, మాజీ లైబ్రరీ చైర్మన్ డా. చంద్రశేఖర్ గౌడ్, రెవెన్యూ అధికారులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్