'గేట్ వే ఆఫ్ ఇండియా' వద్ద బోటు ప్రమాదం.. చిక్కుకున్న 80 మంది!

53చూసినవారు
'గేట్ వే ఆఫ్ ఇండియా' వద్ద బోటు ప్రమాదం.. చిక్కుకున్న 80 మంది!
ముంబైలోని 'గేట్ వే ఆఫ్ ఇండియా' దగ్గర బుధవారం బోటు ప్రమాదం జరిగింది. ఫెర్రీని స్పీడ్ బోట్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెంచారు. బోట్ లో చిక్కుకున్న 70 మందిని సహాయక బృందాలు రక్షించాయి. మరికొందరి కోసం గాలింపు కొనసాగుతున్నాయి. ఎలిఫెంటా ద్వీపానికి ఫెర్రీ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఫెర్రీలో 80 మంది ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్