TG: యువకుడికి 50 మంది భార్యలు.. నిత్య పెళ్ళికొడుకు నిర్వాకాలు

52చూసినవారు
TG: యువకుడికి 50 మంది భార్యలు.. నిత్య పెళ్ళికొడుకు నిర్వాకాలు
పెళ్లి పేరుతో 50 మంది యువతులను యువకుడు మోసం చేసిన ఘటన తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. HYD-గచ్చిబౌలికి చెందిన వంశీకృష్ణ మ్యాట్రిమోనిలో ప్రొఫైల్ పెట్టి అమ్మాయిలకు తన ప్రొఫైల్‌ను పంపుతాడు. రోజుకో విగ్గు పెట్టుకోని రూపం మారుస్తూ పెళ్లి పేరిట లక్షల్లో కట్నాలు వసూలు చేస్తున్నాడు. తాజాగా సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువ డాక్టర్‌ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆమె నుంచి రూ.40 లక్షల కాజేసి ముఖం చాటేశాడు. ఆమె పేరెంట్స్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు బండారం బయటపడింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్