జగిత్యాల: మెగా జాబ్ మేళను యువత సద్వినియోగం చేసుకోవాలి

65చూసినవారు
జగిత్యాల: మెగా జాబ్ మేళను యువత సద్వినియోగం చేసుకోవాలి
ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీ రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాల్ని కల్పించేందుకు డిసెంబర్ 11వ తేదీన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో మెగా జాబ్ మేళను జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ ను గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్