హైడ్రాపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు (వీడియో)

82చూసినవారు
హైడ్రాపై తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పసిపిల్లల మీద కనికరం లేకుండా హైడ్రా అధికారులు ఇళ్లు కూల్చారని మండిపడ్డారు. అన్ని అనుమతులు ఉన్నా కానీ హైడ్రా పేరుతో దౌర్జన్యం చేశారని ఆరోపించారు. అయితే హైడ్రా కూల్చిన ఇళ్లకు అని ప్రశ్నించారు. తక్షణమే హైడ్రా కూల్చిన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్