Top 10 viral news 🔥
ప్రముఖ హాలీవుడ్ నటుడు కన్నుమూత
మలయాళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఫిల్మ్ మేకర్ థామస్ బర్లీన్ కన్నుమూశారు. 92 ఏళ్ల ఆ నటుడు వయసురీత్యా వచ్చే అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. నిజానికి ఆయన కేరళలోని కొచ్చికి చెందిన వ్యక్తి. హాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన దక్షిణ భారతీయ నటులలో ఒకరు. 1953లో ‘తిరుమల’ చిత్రంతో ఆయన నట జీవితం ప్రారంభమైంది. 1959లో విడుదలైన ‘నెవర్ సో ఫ్యూ’లో నటించి మెప్పించారు.