Top 10 viral news 🔥
‘పుష్ప-3’ కథ ఇదేనా..!
‘పుష్ప-2’ మూవీకి కొనసాగింపుగా ‘పుష్ప-3’ ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. పుష్ప-2 చివరిలో హింట్ ఇచ్చింది. ఢిల్లీ మంత్రితో కయ్యం పెట్టుకోవడంతో పుష్ప ఫ్యామిలీ మొత్తాన్ని జగపతిబాబు నాశనం చేస్తాడని అర్థమవుతోంది. ఫ్యామిలీ కోల్పోయిన పుష్ప రాజ్ అక్కడ నుంచి అడవిలోకి పారిపోతాడు. పోలీస్ ఆఫీసర్ షెకావత్, మంగళం శ్రీను, సీఎం సిద్ధప్పలతో కలిసి ఢిల్లీ మినిస్టర్ పుష్పని టార్గెట్ చేస్తే.. ఒంటరిగా ఉన్న పుష్ప ఏం చేశాడన్నదే పుష్ప-3 కథ అని ఫ్యాన్స్ అంటున్నారు.