ఆకట్టుకున్న గణనాధుడి శోభాయాత్ర

65చూసినవారు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గణనాధుడి శోభాయాత్ర ఆకట్టుకుంది. మంగళవారం రాత్రి జరిగిన గణేష్ నిమజ్జన వేడుకలలో సుభాష్ నగర్ గణపతిని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కాషాయ జెండాలు, బాణసంచా వెలుగుల మధ్య గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్