Oct 26, 2024, 15:10 IST/
మెట్రో విస్తరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
Oct 26, 2024, 15:10 IST
TG: సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో భాగంగా మెట్రోరైలు మార్గాల విస్తరణకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఎల్బీనగర్ నుంచి హయత్నగర్, ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో విస్తరణ పనులకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోపై కేబినెట్
చర్చించింది.