AP: పోలీసులు నుంచి కాపాడాలంటూ బాధితుడు వీడియో

82చూసినవారు
ఏపీలో ఓ వ్యక్తి తన బాధను ప్రభుత్వానికి చెప్పుకున్నారు. త‌న కుటుంబాన్ని పోలీసుల నుంచి కాపాడాలంటూ ఉలిగ‌ళ్ళ ప్ర‌సాద్ అనే వ్య‌క్తి వీడియో విడుద‌ల‌ చేశారు. విజయవాడ పటమట పీఎస్‌ సీఐ పవన్‌ కిషోర్‌, క్రైమ్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ప్రతాప్, కానిస్టేబుల్ ఆరిఫ్ అరాచ‌కాల నుంచి కాపాడాల‌ని వీడియోలో బాధితుడు పేర్కొన్నారు. వీడియోను సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌, మంత్రి లోకేష్‌, హోం మంత్రి అనిత‌ల‌కు చేరేలా చూడాల‌ని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్