Oct 29, 2024, 10:10 IST/
18 ఏళ్ల యువతిపై 4 నెలల పాటు అత్యాచారం
Oct 29, 2024, 10:10 IST
ముంబైలో జూన్ 3న జరిగిన దారుణ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సునీతా రంఖంబే అనే మహిళ టీవీ సీరియల్లో అవకాశం ఇప్పిస్తానని 18 ఏళ్ల యువతిని తనతో పాటు తీసుకెళ్లింది. తర్వాత తన అల్లుడు సమీర్ని పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో సమీర్ యువతిపై 4 నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి అతని చెర నుంచి తప్పించుకుని తనపై అత్యాచారం చేసి, వీడియో రికార్డ్ చేశారని పోలీసులకు చెప్పడంతో దర్యాప్తు ప్రారంభించారు.