KBC షో.. రూ.కోటి గెలిచేశాడు (Video)

59చూసినవారు
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’.. పరిచయం అక్కర్లేని టీవీ షో ఇది. ఎన్నో సీజన్లుగా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటున్న ఈ షో తాజాగా 16వ సీజన్ నడుస్తోంది. ఇందులో రూ.కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్‌గా 22 ఏళ్ల చందర్ ప్రకాశ్ నిలిచాడు. అయితే, రూ.7 కోట్ల ప్రశ్నకు కూడా సమాధానం తెలిసినప్పటికీ.. రిస్క్ తీసుకోకుండా గేమ్ నుంచి క్వీట్ అయ్యాడు.

సంబంధిత పోస్ట్