విద్యారంగ సమస్యలపై వీరోచితంగా పోరాడుతున్న పిడిఎస్‌యు

77చూసినవారు
విద్యారంగ సమస్యలపై వీరోచితంగా పోరాడుతున్న పిడిఎస్‌యు
విద్యారంగ సమస్యలపై గత 57 ఏళ్ల నుంచి వీరోచితంగా పీడిఎస్యు పోరాడుతుందని జిల్లా కార్యదర్శి మస్తాన్ అన్నారు. శుక్రవారం ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో ఈనెల 21న నిర్వహించే పీడిఎస్ అర్థ శత ఉత్సవ కడప వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం 2020ను వ్యతిరేకించాలని, అందరికీ సమానమైన, శాస్త్రీయమైన విద్య కోసం పోరాడాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్