నెయ్యి కల్తీ చంద్రబాబు హయాంలోనే జరిగింది: జగన్ (Video)

69చూసినవారు
చంద్రబాబు ప్రతీ అడుగులో డైవెర్షనే అని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా అని ప్రశ్నించారు. జులై 12న శాంపిల్స్ తీసుకున్నారు. ఆ సమయంలో సీఎంగా ఉన్నది చంద్రబాబే. మూడు టెస్టులు చేశాక జులై 17న NDDBకి పంపారు. 23న రిపోర్ట్ వచ్చింది. 2 నెలల క్రితం రిపోర్ట్ వస్తే ఇప్పటివరకు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్