మూడునెలల నుంచి పెన్షన్ రావట్లేదని వృద్ధురాలి ఆవేదన (వీడియో)

592చూసినవారు
తెలంగాణలో పెన్షన్ రాక మూడునెలలు అవుతుందని ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మాజీ సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు సమయానికి పెన్షన్ వచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెన్షన్ రావట్లేదని విమర్శించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నాలుగు వేలు ఇస్తానని చెప్పి, గెలిచాక కేసీఆర్ ఇచ్చిన రూ. 2వేలే ఇస్తున్నారని మండిపడింది. అలాగే మంచి నీళ్లు కూడా మూడు, నాలుగు రోజులకు ఒకసారి వస్తున్నాయని చెప్పింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్