సీఎం నుంచి నివేదిక కోరిన జేపీ నడ్డా (Video)

50చూసినవారు
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూల తయారీలో జంతువుల కొవ్వులు కలిపినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ నివేదికను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్