SBI బ్యాంక్ కీలక ప్రకటన
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. కొత్తగా మరో 600 శాఖలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభిస్తామని సంస్థ ఛైర్మన్ శెట్టి వెల్లడించారు. తాజా ప్రకటనతో దేశవ్యాప్తంగా 22,542 బ్రాంచులతో అతిపెద్ద బ్యాంక్‌గా ఎస్బీఐ నిలువనుంది.