రూ.2 వేల కోట్లు విలువైన కొకైన్‌ స్వాధీనం

57చూసినవారు
రూ.2 వేల కోట్లు విలువైన కొకైన్‌ స్వాధీనం
దేశ రాజధాని ఢిల్లీలో భారీగా డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.2 వేల కోట్లు విలువైన 565 కిలోల కొకైన్‌ను సీజ్‌ చేశారు. దీనికి సంబంధించి నలుగురు నిందితులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్