సుడా పరిధిలోకి మధిర మండలం

71చూసినవారు
సుడా పరిధిలోకి మధిర మండలం
ఖమ్మం జిల్లా మండలంలోని 20 గ్రామాలను సూడా పరిధిలోకి తీసుకొస్తూ జిల్లా అధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు సూచనల మేరకు శనివారం తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ధన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్