పుష్ప-2 షూట్లో జానీ మాస్టర్ గొడవ: నటి మాధవీ లత (వీడియో)
జానీ మాస్టర్ వివాదంపై నటి మాధవీ లత స్పందించారు. పుష్ప-2 సినిమా సాంగ్ షూటింగ్, విశ్వక్ సేన్ సినిమా సాంగ్ షూటింగ్లో ఉండగా ఆ మహిళా కోరియోగ్రఫర్ను జానీ మాస్టర్ కొట్టాడని ఆమె తెలిపారు. 'ఆ అమ్మాయి చిన్న వయసులో ఉన్నప్పుడు జానీతో రిలేషన్లో ఉంది. తర్వాత బయటకొచ్చి తన పని తాను చేసుకుంటుంది. ఆమె పుష్ప-2 పాట షూట్లో ఉండగా జానీ గొడవ చేశాడు. దీంతో సుకుమార్ పంచాయితీ పెట్టారు. నిజనిజాలు తెలుసుకొని అతనికి సపోర్ట్ చేయండి' అని మాధవీ లత వ్యాఖ్యానించారు.