Jul 26, 2024, 16:07 IST/సిర్పూర్
సిర్పూర్
ఇంట్లో చొరబడ్డ దొంగ ముఖంపై కారం కొట్టిన యువతి
Jul 26, 2024, 16:07 IST
కాగజ్నగర్ మారుతి నగర్ కాలనీకి చెందిన ఈశ్వరమ్మ, విశ్వనాథం కూతురితో కలిసి శుక్రవారం రాత్రి భోజనం చేస్తున్నారు. అదే సమయంలో ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి హిందీలో మాట్లాడుతూ జ్యోతి నోరు మూసి చంపుతా అని భయపెట్టాడు. పక్కనే ఉన్న కారం డబ్బాలో చెయ్యి పెట్టి దొంగతనానికి వచ్చిన వ్యక్తి కళ్ళు, ముఖంపై కారం కొట్టి సీఐ శంకరయ్యకు ఫోన్ చేసింది. పోలీసులు దొంగని పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారు.