చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?

78చూసినవారు
చక్కెర తింటే క్యాన్సర్ వస్తుందా?
షుగర్ తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరిగి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి క్యాన్సర్‌లు వేగంగా వ్యాపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. షుగర్ కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. స్వీట్, షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల 'అధిక బరువు పెరుగుతారు. ఇది క్రమంగా ఊబకాయానికి దారి తీస్తుంది. అధిక బరువు, ఊబకాయం క్యాన్సర్ ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది.' అని హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్