కాగజ్ నగర్: బాధితునికి నగదు అందజేత

84చూసినవారు
కాగజ్ నగర్: బాధితునికి నగదు అందజేత
బిబ్బెర శంకర్ కు చెందిన లేగబోక్కు కొత్త సార్సాల అటవీ ప్రాంతంలో చిరుతపులి దాడిలో మరణించగా, గురువారం కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ లో సాయంత్రం 4: 00 గంటలకు బాధితునికి రేంజ్ ఆఫీసర్ శశిధర్ రూ 12000/- నగదు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్త సార్సాల తాజా మాజీ సర్పంచ్ పుల్ల అశోక్, బీట్ ఆఫిసర్ శ్రీవాణి, లేగబోక్కు యజమాని బిబ్బెర శంకర్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you