కోడి పందేల్లో లేడీ బౌన్సర్స్ (వీడియో)

80చూసినవారు
AP: ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్న కోడి పందేల బరుల్లో లేడీ బౌన్సర్స్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా వీరు ముందస్తు చర్యలు చేపట్టారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాల్లో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి. రూ.కోట్లలో నగదు చేతులు మారుతోంది. మురముళ్ళ, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, నిడదవోలులో కోడి పందేలు కాసేందుకు వ్యాపార వేత్తలతో పాటు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు క్యూ కట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్