జేసీబీతో ఇంటిని ఢికొట్టిన మైనర్ డ్రైవర్ (వీడియో)
TG: జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధరూరు మండలం పాతపాలెం గ్రామంలో మైనర్ బాలుడు జేసీబీ వాహనంవాహనాన్ని నడుపుకుంటూ వెళ్లే క్రమంలో ఓ ఇంటిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇంట్లో గోడలు క్రాక్స్ రావడంతో.. ఆ ఇంటి యజమానులు గొడవకు దిగారు. మైనర్ బాలుడు జీసీబీజేసీబీ వాహనాన్ని నడపబంనడుపుతూ వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు.