ఇది వైసీపీ రాజ్యం అనుకుంటున్నారా? ఖబడ్దార్‌: పవన్‌

53చూసినవారు
ఇది వైసీపీ రాజ్యం అనుకుంటున్నారా? ఖబడ్దార్‌: పవన్‌
వైసీపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాదంటూ ఆగ్రహించిన ఆయన.. ఇది వైసీపీ రాజ్యం అనుకుంటున్నారా.. ఖబడ్దార్‌ అంటూ మండిపడ్డారు. ‘గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబును అమానుషంగా కొట్టారు. ఇష్టారాజ్యంగా అధికారులపై దాడి చేస్తే ఉపేక్షించం. దాడి చేసిన వారిని ఎవరూ రక్షించలేరు. కూటమి ప్రభుత్వం అంటే ఏంటో చేసి చూపిస్తాం’’ అని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్