తీన్మార్ మల్లన్న ఒక వ్యక్తి కాదు శక్తి: కొత్వాల

60చూసినవారు
తీన్మార్ మల్లన్న ఒక వ్యక్తి కాదని, శక్తి అని, ప్రశ్నించే గొంతు అని డీసీఎంఎస్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాల అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న ఘన విజయం సాధించడాన్ని హర్షిస్తూ సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్