వచ్చే నెలలో 94 రైళ్లు రద్దు.. 41 దారి మళ్లింపు

84చూసినవారు
వచ్చే నెలలో 94 రైళ్లు రద్దు.. 41 దారి మళ్లింపు
వరంగల్-కాజీపేట నాలుగో లైన్ నిర్మాణ పనుల కారణంగా SEP-OCT మధ్యలో 94 రైళ్లను ఎంపిక చేసిన తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 41 రైళ్లను దారి మళ్లించనుండగా, మరో 27 రైళ్ల ప్రయాణ సమయాలను మార్చింది. రద్దైన వాటిలో గోల్కొండ, శాతవాహన ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్ సిటీ, సికింద్రాబాద్-కాగజ్‌నగర్, విజయవాడ-సికింద్రాబాద్, భద్రాచలం రోడ్-బల్లార్ష తదితర రైళ్లు ఉన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్